Saturday 9 July 2022

CPS ఉద్యోగులు మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే ఏమి చేయాలి.

CPS ఉద్యోగులు మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే ఏమి చేయాలి.



మొదట ప్రాన్ ఖాతాలోకి లాగ్ఇన్ అయి ఏనెలలో మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో చెక్ చేయాలి. తరువాత ఆ నెలలకు సంబందించిన వివరాలు అనగా ఆనెలలో సదరు DDO గారు CPS క్రింద అందరు ఉద్యోగులది మొత్తం ఎంత డిడక్ట్ చేశారు ? అందులో మీ అమౌంట్ ఎంత ? దాని టోకన్ నంబర్ ఎంత ? తదితర అంశాలు ఒక ఫార్మాట్ లో నింపాలి. అందులో DDO,STO ల సంతకాలు చేయించి DTA కి పంపాలి.

ఒక ఉదాహరణ :

నేను మూడు సార్లు ట్రాన్స్ ఫర్ అయ్యాను. మూడు చోట్ల మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయి ఏమి చేయాలి ?

మనం ఎక్కడ పని చేసినపుడు మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో ఆ DDO,STO ల ద్వారానే సపరేట్ గా DTA కి పంపాలి.

Example : A అనేచోట మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే A అనే ప్రాంత ప్రస్తుత DDO,STO ల సంతకాలతో అక్కడనుండే DTA కి పంపాలి. ఇలా B,C ప్రాంతంలో గల మిస్సింగ్ క్రెడిట్స్ B,C PLACE లలో ప్రస్తుత DDO,STO ల ద్వారా పంపితేనే DTA లో చెక్ చేసి క్రెడిట్ చేస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top