ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి ?
బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతికి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి. 45 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి, 50 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.
0 Post a Comment:
Post a Comment