Tuesday 12 July 2022

విలీన పాఠశాల ల ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటిసులను జారీ చేయనున్న విద్యాశాఖ

విలీన పాఠశాల ల ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటిసులను జారీ చేయనున్న విద్యాశాఖ




● రాష్ట్రంలోని విలీన పాఠశాలల ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటిసులను జారీ చేయనున్నారు

● పాఠశాలల ప్రధనోపాధ్యాయుల తో పాటు ఆ మండలల విద్యాధికారులకు కూడా షోకాజ్ నోటిసులు అందనున్నాయి.

● రాష్ట్రం లో పలు చోట్ల జరుగుతున్న ఆందోళనలు దృష్టా విలీన పాఠశాల లోని విద్యార్థులను ఎందుకు పంపలేదో తెలియజేయాలని కోరనున్నారు.

● ప్రభుత్వం సూచించిన విధంగా రైల్వే ట్రాక్ లు , నేన్షల్‌ హైవే ,స్టేట్ హైవే మీద ఉన్నా వాటికి గాని ( లేక ) వాగు దాటి వెళ్ళే పరిస్థితి లలో వంతెన మార్గం గాని ( లేక ) పంట కాలువ గట్టు ప్రయాణాలు వంటి వాటికి మాత్రమే జిల్లా విద్యాశాఖ నుండి అనుమతి ఉందని వేరే ఏ ఇతర కారణాలను చూపించిన  వాటికి అనుమతి లేదని విద్యాశాఖ కు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయాని వీటిని అనుసరించని ప్రధానోపాధ్యాయులను మండల విద్యా శాఖాధికారులను కూడా బాధ్యులను చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ నోటీసులు జారీ చేయనున్నారు

● ప్రభుత్వ పాలసీ ని ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించాల్సి అవసరం ఉందని ముందుగా పాఠశాలలకు ఉపాద్యాయులు తరలి వెళ్ళాలని సూచించారు.

● ఇచ్చిన గడువు లోపు విలీనం జరుగని పాఠశాల ప్రధానోపాద్యాయుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలిసి వస్తుంది అని తెలిపారు.

● విలీనం జరుగని పాఠశాలలకు జస్టిఫికేషన్ రిమార్క్ ద్వారా జిల్లా విద్యాశాఖకు మండల విద్యాశాఖాధికారి తెలియజేయాలని సూచించారు.

● ఈ విషయం లో కొన్ని చోట్ల విలీన పాఠశాలలకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులు సుముఖంగా ఉన్నా మండల విద్యాశాఖ అధికారులు స్పందన వ్యతిరేకం ఉందని వారు వారి నిర్ణయాలు అనుసరిస్తున్నారని ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులు అంటున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top