Monday 6 June 2022

పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత

పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత



● పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

● పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత.

● పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత.

● పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి.

● ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరిస్థానం.

● ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా.

● ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరిస్థానంలో అనంతపురం జిల్లా.

వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

◆ పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

◆ పదో తరగతి ఫలితాల్లో 797 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత.

◆ పదో తరగతి ఫలితాల్లో 71 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత.

◆ వచ్చే 6 నుంచి 15 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు.

◆ ఈనెల 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు పెడుతున్నాం.

◆ రేపట్నుంచి సప్లమెంటరీ ఫీజు చెల్లింపు ప్రారంభం.

● ఫలితాలు త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్థులతో పాటు సప్లిమంటరీ విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పిస్తాం - బొత్స

FLASH...

JUNE 13నుండి SUPPLAMENTARY విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించిటకు ప్రభుత్వం నిర్ణయం.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top