Monday 27 June 2022

రేపటి నుంచి చేయవలసిన సంసిద్ధత కార్యక్రమాలు

 రేపటి నుంచి చేయవలసిన (జూన్ - 28) సంసిద్ధత కార్యక్రమాలు




✅ ఈ నెల 28  నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకు పాఠశాలల్లో సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

✅ 28 న గ్రామ పంచాయతీ ,  సచివాలయాల సహకారంతో తరగతి గదులు , ఫర్నిచర్ను శుభ్రం చేస్తారు.

✅ 29 న తాగునీటి ట్యాంకుల శుభ్రత ,నీటి పరీక్షల నిర్వహణ . రికార్డు షీట్లు , బదిలీ ధ్రువపత్రాల జారీ , విద్యా అనుబంధ శాఖల ఉద్యోగులు , తల్లిదండ్రుల కమిటీ లతో సమావేశాలు నిర్వహిస్తారు. 

✅ 30 న బడి బయట పిల్లల గుర్తింపు , నూతన ప్రవేశాలు కల్పించాలి.

 ✅ జులై 1 న అన్ని ప్రయోగశాలలు క్రియాత్మకంగా ఉండేలా చూడాలి . విద్యార్థుల ఆటలకు క్రీడా సామగ్రిని సిద్దం చేయాలి.

✅ 2 న పాఠశాలల భద్రతపై దృష్టి సారించి శిథిల భవనాల నుంచి వేరేచోటకు బడిని తరలించేందుకు చర్యలు చేపట్టాలి . ప్రథమ చికిత్స కిట్లు సమకూర్చుకోవాలి.. 5 న జగనన్న విద్యా కానుక అందరికీ అందించేలా సిద్ధం చేయాలి . 

✅ 3 న అప్పటివరకు పూర్తికాని పనులపై దృష్టి సారించాలి.

✅ 4 న జగనన్న గోరుముద్ద అందించేలా , పరిశుభ్ర వాతావరణంలో రుచికర భోజనం అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలి.

✅ 5 న పండుగ వాతా వరణంలో కొత్త విద్యార్థులకు ఆహ్వానం పలకాలి. పదో తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించాలి . జేవీకే కిట్ల పంపిణీ చేయాలి . తల్లిదండ్రుల కమిటీ సభ్యులు , తల్లిదం డ్రులు , ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించి ఘనంగా పాఠశాలల్ని ప్రారంభించాలి.

అన్ని మండలాల్లో పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలు ప్రణాళికాయుతంగా జరపాలి.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top