Tuesday 17 May 2022

LIVE - Orientation Programme on "Google Read Along Application"Reading Campaign for 1 to 6 th classes 2022-23

LIVE - Orientation Programme on "Google Read Along Application. "Reading Campaign for 1st to 6th classes 2022-23




◆ 2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి 6 తరగతులకు నిర్వహించు రీడింగ్ క్యాంపెయిన్ లో భాగంగా "Read Along App" ను డిజైన్ చేయడం జరిగింది.

◆ ఈ యాప్ పై ఆన్లైన్ శిక్షణ రేపు అనగా 18-05-2022 తేదీన  ఉదయం 11 గంటలకు ఇవ్వబడును. ఈ శిక్షణలో అందరు ఉపాధ్యాయులు తప్పక పాల్గొనాలి.

శిక్షణ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి 👇

https://youtu.be/CiQDFW_acX4

● ప్రతి మండలానికి ఒక "పార్టనర్ కోడ్" ఇవ్వబడుతుంది.యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక పేరెంట్స్ ఈ కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

● విద్యార్థి యాప్ లో  ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని స్టోరీస్ చదవ వలసి ఉంటుంది.

● కావున అందరు ప్రధానోపాధ్యాయులు, MEO లు వెంటనే పై లింక్ ను మీ పరిధిలోని ఉపాధ్యాయులకు పంపి రేపు ఆన్లైన్ శిక్షణకు హాజరగునట్లు చూడవలెను.

CLICK HERE Rc.No.602/A5/AMO/SS/2022, Dated: 17-05-2022

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top