Monday 2 May 2022

స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణపై పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు - సీఎం జగన్ ఆదేశాలు.

 స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణపై పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు - సీఎం జగన్ ఆదేశాలు.




రోడ్లు, తాగునీటి సరఫరాపై సీఎం సమీక్ష...

దీనిలో భాగంగా గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతో పాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం.

స్కూల్స్‌లో హెడ్‌మాష్టారుతో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలి.

పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్న సీఎం

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top