Monday 14 March 2022

TIS - ముఖ్య సమాచారం

 TIS - ముఖ్య సమాచారం



Studentinfo.ap.gov.in/ లో టీచర్ లాగిన్ లో "Transfer Details " అనే విండో నందు తమ అపాయింట్ మెంట్ నుండి ప్రస్తుతం పని చేయుచున్న పాఠశాల వరకు అన్ని పాఠశాలల వివరాలు నమోదు చేయవలెను."

◆ అలా చేసినప్పుడు మాత్రమే వారి Present School Details నందు సరైన పాఠశాల,సరైన తేది చూపబడుతుంది.

◆ Transfers కాబడిన ఉపాధ్యాయులు No of Transfers నందు అయిన Transfers కంటే ఒకటి ఎక్కువ చూపాలి.

◆ ఇంతవరకు బదిలీ కాని ఉపాధ్యాయులు No of Transfers నందు ఒకటి చూపించి ప్రస్తుతం పనిచేయుచున్న పాఠశాల చూపించాలి.

◆ ఇలా చేసి ఉండని యెడల ఇప్పుడు మీ TIS login నందు సరిగా నమోదు చేయవలెను.

◆ రేపు సాయంత్రం TIS individual login నందు డేటా Freez చేయబడుతుంది. Individual login నందు ఎటువంటి మార్పులు అనుమతించబడవు.



0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top