Sunday 20 March 2022

Online Training on "Digital Infrastructure for School Education" - DIKSHA. Organized by CIET-NCERT.

Online Training on "Digital Infrastructure for School Education" - DIKSHA. Organized by CIET-NCERT. 



◾ ట్రైనింగ్ మార్చ్ 21, 2022 నుండి మార్చ్ 25, 2022 వరకు

◾ సమయం: 4:00 pm  నుండి 5:00 pm వరకు

 ◾ NCERT అఫిషియల్ యూ ట్యూబ్ చానెల్ : 👉 http://youtube.com/ncertofficial 

మరియు

PM e-VIDYA DTH TV చానెల్ నంబర్స్  # 6-12. ల్లో ట్రైనింగ్ కు హాజరుకావచ్చు.

◾ రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్ పై మరింత సమాచారం కొరకు :👉  https://ciet.nic.in/dikshatraining.php

◾ సందేహాల నివృత్తికి : 👉  training.helpdesk@ciet.nic.in 

లేక

క్రింది PM e-VIDYA Toll Free #88004 40559  నంబర్ కు ఫోన్ చేసి IVRS కాల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

◾ అందరు ఉపాధ్యాయులు పాల్గొనవచ్చు.




0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top