Friday 4 March 2022

నాలుగో విడత ఫార్మేటివ్‌ పరీక్షలు రద్దు!

నాలుగో విడత ఫార్మేటివ్‌ పరీక్షలు రద్దు!



✰ పాఠశాల విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌ పూర్తి కాకపోవడంతో నాలుగో విడత ఫార్మేటివ్‌ పరీక్షల్ని విద్యాశాఖ రద్దు చేయాలని నిర్ణయిం చినట్లు తెలిసింది.

✰ ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా ఆగస్టు 16వ తేదీన పాఠశా లలు తెరిచారు.

✰ దానికి తగినట్లుగానే సిల బ్‌సను కూడా తగ్గించారు.

✰ అయినా ఆ మేరకు కూడా సిలబస్‌ పూర్తికాలేదని సమా చారం.

✰ తొలి మూడు ఫార్మేటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగో ఫార్మేటివ్‌ పరీక్షల్లో మార్కులను ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులకు నిర్దేశిం చినట్లు తెలిసింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top