Thursday 10 February 2022

విలీన పాఠశాలల తాజాసమాచారం.

విలీన పాఠశాలల తాజాసమాచారం.



★ ఈరోజు జరిగిన Webex meeting లో విద్యాశాఖాధికారుల ఆదేశముల మేరకు...

★ మండలములోని 250 మీటర్ల పరిధిలో 3,4,5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలలో కలిపియున్నాము.

★ అటువంటి విద్యార్థులకు రికార్డు షీట్లు పూర్తి చేసి వాటిని విలీనం జరిగిన ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు వెంటనే అందజేసి 3,4,5 తరగతుల విద్యార్థులను Child Info Drop boxలో ప్రాధమిక పాఠశాలల ప్రదానోపాధ్యాయులు వేయాలి.

★ తదుపరి వెంటనే ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులు 3,4,5 తరగతుల విద్యార్థుల వివరములను మీ Admission Rigisterలో నమోదు చేసి Child Info లో 3,4,5 తరగతుల విద్యార్థులను నమోదు చేయవలసినదిగా కోరడమైనది.

★ Merging High Schools Child Info లో 3,4,5 తరగతులు Enable అయి వున్నవి కావున ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయవలసినదిగా తెలియజేయడమైనది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top