Thursday 10 February 2022

హెర్బ్ ప్యాకేజీలో మార్పులు చేయాలి - ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ వినతి

హెర్బ్ ప్యాకేజీలో మార్పులు చేయాలి - ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ వినతి



 ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేందుకు ఉపయోగిస్తున్న హెర్బ్ ప్యాకేజీలో అనేక సమస్యలు ఉన్నాయని , వాటిలో అవసరమైన మార్పులు చేయాలని ఏపీ ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షుడు జి . రవికుమార్ కోరారు . ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథకు వినతిపత్రం పంపారు . సీఎఫ్ఎంఎస్ హెచ్సీఎం -1 , హెచ్సీఎం -2 ప్రోగ్రాంలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేశారని , అందులో పెన్షన్లకు సంబంధించి అనేక తప్పులు దొర్లాయని పేర్కొ న్నారు . కొత్త హెర్బ్ ప్రోగ్రాంలోనూ సాంకేతికంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉందని సూచించారు .

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top