Tuesday 4 January 2022

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం : ప్రభుత్వ సలహాదారు సజ్జల

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం : ప్రభుత్వ సలహాదారు సజ్జల



ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా నేతలు మంగళవారం సజ్జల రామకృ ష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ టీచర్స్ ఫెడ రేషన్ పశ్చిమగోదావరి జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేష న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్, జి ల్లా అధ్యక్షుడు జి.జె.ఎ.స్టీవెన్, ప్రధాన కార్య దర్శి కవల వెంకట్రావు, కోశాధికారి రామ్మో హనరావు పాల్గొన్నారు. 

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top