Monday 2 August 2021

పుట్టుమచ్చల నమోదు - వివరాలు.

 పుట్టుమచ్చల నమోదు - వివరాలు.




 ★ Be careful about their location on the body ( left or right)

 ★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి

★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.

 ★ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.


☑  నుదురు - Forehead

☑  కనుబొమ్మ - Eyebrow 

☑  కనురెప్ప - Eyelid 

☑  కణత - Temple 

☑  చెవి - Ear  

☑  చెంప - Cheek 

☑  పై పెదవి - Upper Lip 

☑  కింది పెదవి - Lower Lip  

☑ గడ్డం - Chin 

☑ భుజం - Shoulder 

☑  ఛాతి - Chest 

☑  భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) = Arm

{ భుజం నుండి మోచెయ్యి వరకు = Arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = Forearm}అని కూడా రాయ వచ్చు}

☑  మణికట్టు -  Wrist 

☑  బొటన వేలు - Thumb 

☑  చూపుడు వేలు - Index finger           

 ☑  ఉంగరం వేలు - Ring finger 

☑  మధ్య వేలు - Middle finger 

☑  చిన్న వేలు - Little finger               

 ☑  అరచేయి - Palm 

☑  మోచెయ్యి - Elbow 

☑  బొడ్డు -  Navel 

☑  పొట్ట - Abdomen 

☑  నడుము - Waist

Hip = either side of the body below the waist and above the thigh.

☑  తొడ - Thigh 

☑  మోకాలు - Knee 

☑  అరికాలు - Foot 

☑  కాలివేలు - Toe 

☑  కాలి బొటనవేలు = Hallux/ Big toe/ Great toe

☑  రెండవ కాలి వేలు = Long toe                

☑  మూడవ కాలి వేలు= Third toe/ Ring toe

☑  నాల్గవ కాలి వేలు = Fourth toe/ Ring toe

☑  ఐదవ కాలి వేలు = Little toe/ Pinky toe/ Baby toe/ Outermost toe/ Distal toe 

☑  పాదం కింద భాగం- Foot sole

Examples :

 ☞︎︎︎ A dark mole on the upper lip. 

☞︎︎︎ A light mole on near the right ear. 

☞︎︎︎ A black mole on the right collar bone. 

☞︎︎︎ A light mole on the left cheek. 

☞︎︎︎ A scar on the right forearm. 

☞︎︎︎ A dark mole on the chest 

☞︎︎︎ A light mole on the left abdomen.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top