Friday 6 August 2021

AP SSC RESULTS 2020-21

 AP SSC RESULTS 2020-21

పదో తరగతి పరీక్షా ఫలితాలు





❖  పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు. 

❖  ఈ ఏడాది (2021)తోపాటు గతేడాది (2020) ఫలితాలనూ ప్రకటిస్తారు. 

❖  కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చారు. 

❖  ఆ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ప్రకటిస్తారు. వీరు సంబంధిత సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబరుతో ఫలితాలు పొందొచ్చు. 

❖  2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. 

❖  షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.





-- bse.ap.gov.in

-- bieap.gov.in



1 comment:

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top