Wednesday 14 July 2021

మౌలిక నిబంధన FR-49 ఏం చెబుతోంది

 మౌలిక నిబంధన FR-49 ఏం చెబుతోంది



✔  ప్రభుత్వం ఉద్యోగిని ఒకేసారి రెండు పోస్టులలో నియమించవచ్చును.


✔  ఒక ఉద్యోగి తన బాధ్యతతో పాటు మరొక ఖాళీ పదవి నిర్వహణ బాధ్యత అప్పగించినపుడే "అదనపు చార్జి" గా పరిగణిస్తారు.కొత్తగా సృష్టించిన పోస్టులకు గాని,నాల్గవ తరగతి పోస్టులకు 'అదనపు చార్జి' వర్తించదు.


✔  అదనపు చార్జికి అదనపు వేతనం పొందాలంటే కనీసం 14 రోజుల పనిదినాలుండాలి.


✔  మొదటి 3 నెలలకు మూలవేతనం (Basic Pay) పై 1/5 వంతు వేతనము, తదుపరి 3 నెలలకు 1/10 వంతు వేతనము FAC అలవెన్స్ పేరుతో చెల్లించెదరు.


✔  మొదటి 3 నెలలకు మంజూరుచేయు అధికారం RJD లకు ఇవ్వబడింది.

(C&DSE Rc.No.1827/C2/2009 , Dated: 25-11-2010)


✔  తదుపరి 3 నెలల అలవెన్స్ C&DSE మంజూరు చేయును.


✔  6 నెలలకు మించి అదనపు వేతనాన్ని పొందటానికి అనుమతించరాదు.

(G.O.Ms.No.197 F&P , Dated:04-07-1964)

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top