నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను. నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 సంవత్సరముల స్కేల్స్ పొందాను.నాకు 24 సంవత్సరముల స్కేల్ కి అర్హత ఉన్నదా ?
ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 సంవత్సరముల స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హత లతో సంబంధం లేకుండా 24 సంవత్సరముల పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.
0 Post a Comment:
Post a Comment