Saturday 5 June 2021

Dr. REDDY'S LAB కరోనా ఔషదం. కొంచెం శుభవార్త అందించింది.

  Dr. REDDY'S LAB కరోనా ఔషదం.. కొంచెం శుభవార్త అందించింది.


★ తక్కువ లక్షణాలు ఉన్న వారికి టాబ్లెట్లను హోమ్ డెలివరీ సదుపాయం కల్పించింది.

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కరోనా వైరస్ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్(ఫావిఫిరవిర్) 200 ఎంజి టాబ్లెట్ లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మరో శుభవార్త ను కూడా సంస్థ అందించింది. కరోనా బాధితులు వేగంగా ఈ ఔషధాన్ని అందించే లక్ష్యంతో, దేశవ్యాప్తంగా 42 నగరాలలో ఉచిత హోమ్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది. జపనీస్, డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవి రమణ తెలిపారు. అవిగాన్ రెండు సంవత్సరాల సెల్ఫ్ లైఫ్ తో 122 టాబ్లెట్లు పూర్తి తెరఫీ ఫ్యాక్ తో వస్తుందన్నారు. అలాగే వారమంతా సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పని చేసేలా 1800 2670 810 Helpline సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతానికి వారు జపాన్ నుంచి దీన్ని దిగుమతి చేసుకుంటున్నారనీ, త్వరలో దేశీయంగా తయారు చేస్తామని రమణ తెలిపారు. అలాగే కరోనా కు సంబంధించి మరో ఔషధ మైన రెడ్ డెసివిర్ ను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు అవిగాన్.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

మరియు ఒక వారంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఎక్కడెక్కడ డాక్టర్ రెడ్డీస్ టాబ్లెట్లు దొరుకుతాయో వివరాలు తెలిపింది. ఆ ప్రాంతాలేమిటో వాటి ఫోన్ నెంబర్లు సమాచారం ఈ క్రింది ఈ విధంగా ఉన్నవి. "ఆంధ్రప్రదేశ్లో టాబ్లెట్ లభించే ప్రాంతాలు ఇవే".

కడప:

కీర్తి మెడికల్ ఏజెన్సీస్,

బి కే ఎన్ స్ట్రీట్,

9160249294.


కడప;

గాయత్రి ఫార్మసిటీకల్స్,

బికేఎన్ స్ట్రీట్,

9398984792.


పొద్దుటూరు:

శ్రీ దేవి మెడికల్ ఏజెన్సీస్,

గాంధీ రోడ్,

9441112096.


భీమవరం:

సోమేశ్వర మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్,

D.No.18-9-99,

సండే మార్కెట్,

9848354155.


భీమవరం:

శ్రీ ఆదిత్య మెడికల్స్,

D.No.21-3-33,

మున్సిపల్ ఆఫీస్ బిసైడ్ స్ట్రీట్,

సర్ రాజు గారి స్వీట్,

9866186068.


తణుకు:

భారత్ మెడికల్ ఏజెన్సీస్,

D.No.26-02-12,

దొడ్డిపట్ల వారి స్ట్రీట్.

9949407004.


వైజాగ్:

రామకృష్ణ మెడికల్ స్టోర్స్,

D.No.29-5-20/2,

లలితా కాలనీ,

హోటల్ అమరావతి లేన్,

ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్,

దాబా గార్డెన్స్,

8916671100.


విజయవాడ:

పృద్వి ఫార్మాస్యూటికల్స్,

గొల్లపూడి,

809999799.


విజయవాడ;

ఎస్వీ మిడ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్,

Near కబేలా సెంటర్,

గొల్లపూడి,

9490794242.


ఒంగోలు:

క్రాంతి మెడికల్ స్టోర్స్,

34-1-57, ఫస్ట్ ఫ్లోర్,

గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు,

నియర్ అంబేద్కర్ విగ్రహాం,

9246473006.


రాజమండ్రి:

కృష్ణా మెడికల్ ఏజెన్సీస్,

D.No.29-9-5,

ప్రెస్ క్లబ్ రోడ్,

గణేష్ చౌక్,

7396819999.


రాజమండ్రి:

మధు మెడికల్ ఏజెన్సీస్,

రంగ్ రీజ్ పేట్,

9849988822.


కర్నూల్:

బాలాజీ మెడికల్ ఏజెన్సీస్,

ఓల్డ్ టౌన్,

8518242377.


కర్నూల్;

జై క్రిష్ణ మెడికల్ ఏజెన్సీస్,

ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్డు,

8518241383.


కర్నూలు:

రాఘవేంద్ర మెడికల్ ఏజెన్సీస్,

న్యూ క్లాక్ టవర్ రోడ్,

9989040528.


కర్నూల్:

ఉదయ మెడికల్ ఏజెన్సీస్,

సంజీవ్ నగర్ రోడ్డు,

9440092940.


ఏలూరు:

శ్రీ విజయలక్ష్మి మెడికల్ ఏజెన్సీస్,

వాసవి కాంప్లెక్స్,

మెయిన్ బజార్,

8812232407.


పిఠాపురం;

లలిత మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్,

D.No.5-3-31,

గోల్డ్ మార్కెట్,

మెయిన్ రోడ్డు,

9848628168.


కాకినాడ:

వీరభద్ర మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్,

D.No.27-6-6,

వడ్డాది వారి లేన్,

టెంపుల్ స్ట్రీట్,

9885177461.


విజయవాడ:

శ్రీ విజయభాస్కర ఫార్మాస్యూటికల్స్,

చల్ల మహారాజు వారి స్ట్రీట్,

9848263080.


తిరుపతి:

బాలాజీ వ్యాక్సిన్ హౌస్,

రెడ్డి అండ్ రెడ్డి కాలనీ,

9989107773.


తిరుపతి:

గాలక్సీ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్,

ఇర్ల నగర్,

9849047477.


చిత్తూర్;

శ్రీ బాలాజీ మెడికల్ ఏజెన్సీస్,

సుందరయ్య స్కిట్,

9440467177.


అనంతపూర్

శ్రీ లక్ష్మీ బాలాజీ మెడికల్ ఏజెన్సీస్,

సూర్య నగర్, మెయిన్ రోడ్డు,

9866713755.


ఒంగోలు:

జ్యోతి మెడికల్ ఏజెన్సీస్,

27-5-34, చేజర్ల,

లక్ష్మణాచారి స్ట్రీట్,

4 వ లేన్, సౌత్ బజార్,

9885522479.


అనంతపూర్:

శివశంకర మెడికల్ ఏజెన్సీస్,

నియర్ రైల్వే స్టేషన్,

9494300036.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top