నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను. పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా...?
పెన్షన్ ను ఆదాయంగా చూపాలి. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.

0 Post a Comment:
Post a Comment