ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్ మెంట్ టెస్ట్ ల ప్రస్తావన ఏమిటి ?
బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించరు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ, జిఓ టెస్టులు పాస్ కావాలి. 45 సంవత్సరములు వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి, 50 సంవత్సరములు వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.
0 Post a Comment:
Post a Comment