FINANCE (PC-TA) DEPARTMENT
G.O.MS.No. 38 Dated: 13-06-2021.
Allowances – Dearness Allowance – Dearness Allowance to State Government Employees from 1st July 2018 – Sanctioned – Amendment - Orders – Issued.
◾ తేదీ. 30.6.2021 లోపు Retire అయ్యేవారు,1.7.2018 నుండి వర్తించే DA @30.396% 3 installment లో Arrears అంతా Cash గా ఇవ్వబడును.
◾ GPF/ ZPPF కు జమచేయనవసరము లేదు.
◾ G.O 94 లో 31.12.2020 లోపు Retire అయ్యే వారికి DA Arrears cash గా చెల్లించబడునని ఆదేశాలు ఇవ్వబడినవి.
◾ దీనిని సవరిస్తూ ఈ రోజు జూన్ 13 న G.O 38 ద్వారా ఆదేశాలు ఇవ్వబడినవి.
◾ ది1.1.2019 నుండి రావాల్సిన DA బకాయి G.O త్వరలో వెలువడును.
0 Post a Comment:
Post a Comment