ALL FORMS AND USEFUL PROFORMAS
ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరణించిన వారికి ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన వివిధ రకాల సదుపాయాలకు సంబంధించి ముఖ్య దరఖాస్తులను ఇక్కడ ఒకే చోట పొందుపర్చడమైనది.
1.APGLI (పేజీ: 2-5)
2.GPF (పేజీ: 6-11)
3.ZPPF(పేజీ: 12- 20)
4.GIS(పేజీ: 21-22)
5.CPS (పేజీ: 23-33)
👉 ఈ దరఖాస్తులు పంపాలి అంటే ముందుగా చనిపోయిన ఉద్యోగి యొక్క డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబెర్/ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
👉 సర్వీస్ రిజిస్టర్ నందు ఫ్యామిలీ వివరాలు నమోదు అయి ఉంటే మంచిది.
👉 ఇందులో కొన్ని ఫార్మ్స్ కొందరికి అవసరం ఉండవు. ఎవరికి ఏవి అవసరం అయితే వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.
0 Post a Comment:
Post a Comment