Monday, 26 April 2021

CORONA RAKSHAK POLICY - SBI Life Insurance Company Ltd. (ADD IMMUNITY TO YOUR FINANCES)

CORONA RAKSHAK POLICY - SBI Life Insurance Company Ltd. (ADD IMMUNITY TO YOUR FINANCES)


కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ - SBI లో అకౌంట్ ఉన్న వారందరికీ వర్తిస్తుంది.



కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ ఈ కరోనా రక్షక్ పాలసీ ఉంటుంది

✅ మీకు SBI బ్యాంకులో అకౌంట్ ఉంటే మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి..

✅ మంచి అద్భుతమైన పాలసీ. అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమయ్యే పాలసీ.

✅ కేవలం 313 రూపాయలు చెల్లించండి 1 సంవత్సరం పాటు, వర్తిస్తుంది.

✅ ఈ కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ లో చేరిన వారికి కరోనా పాజిటివ్ వచ్చిన వారు బ్యాంక్ కు వివరాలు తెలియజేసిన వెంటనే 1 లక్ష రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తారు.

✅ ఆలస్యం ఎందుకు... మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి విచారించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.



CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top