Friday 5 March 2021

YSR AROGYASRI (YSR Health Care Trust) MOBILE APP

YSR AROGYASRI (YSR Health Care Trust) MOBILE APP


మీయొక్క ఆరోగ్యశ్రీ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనే స్టేటస్ చూడవచ్చును.

✒ ఒకవేళ లింకు కాకపోతే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.

✒ ఆరోగ్యశ్రీ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ అప్ చేసుకోవడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు స్టేటస్ చూడవచ్చు.

✒ ఆరోగ్యశ్రీ కార్డు అనేది యాక్టివ్ లో ఉన్నదా లేక ఇన్ ఆక్టివ్ లో  ఉన్నదా అనే స్టేటస్ చూడవచ్చును.

✒ ఆరోగ్యశ్రీ కార్డు కి గవర్నమెంటు వారు ఐదు లక్షలు డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుల్లో హాస్పిటల్లో ఎంత అమౌంట్ ఖర్చయింది స్టేటస్ చూడవచ్చును.

✒ ఆరోగ్యశ్రీ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందరూ గమనించగలరు.



CLICK HERE TO INSTALL

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top