Monday, 29 March 2021

APGLI PREMIUM INFORMATION

 APGLI PREMIUM INFORMATION



✅  ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు తమ APGLI ప్రీమియం పెంచుకోవాలంటే అప్లికేషన్ ను నింపి DDO కు ఇవ్వాలి.. 


✅  APGLI ప్రీమియం మనకు ఇష్టమైతే G.O.NO.26 , తేదీ.22.02.1995 ప్రకారం మీ ప్రస్తుత బేసిక్ పే కు 20% కూడా పెంచుకోవచ్చు . 

✅  అయితే APGLI ప్రీమియం బేసిక్ పే కు 20% పెంచినపుడు డాక్టర్ Good Health Certificate, గత మూడు సంవత్సరాలుగా నేను ఎటువంటి మెడికల్ లీవ్ పెట్టలేదు అని తెలిపే Non-Availment Certificate కూడా అప్లికేషన్ కు జత పరచాలి.


✅  ప్రింటెడ్ కాపీ అందుబాటులో లేకపోతే ఒక వైట్ పేపర్ మీద పై సమాచారం/వివరాలు నింపి సదరు DDO కు అందచేయవచ్చు.



CLICK HERE TO DOWNLOAD RELATED FORMS

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top