Monday 29 March 2021

"ఆకలి పెరిగేందుకు"....

 "ఆకలి  పెరిగేందుకు"....

*



★  ఉసిరితో  చేసిన  ఊరగాయలను  తరచూ  తినాలి.

*★  ఉదయం,  సాయంత్రం  గ్లాసు  నిమ్మ రసం  తాగాలి.

*★   భోజనానికి  ముందు  అల్లం రసం  సేవించాలి.

*★  స్పూన్  నల్ల మిరియాల పొడిని  గ్లాసు  నీటిలో  కలుపుకుని  తాగాలి.

*★  తేనెలో  దాల్చిన చెక్క పొడిని  కలిపి  రోజూ  రెండు  పూటలు  సేవించాలి.

*★  రోజూ  ఉదయాన్నే  గ్లాసు  కొత్తిమీర  రసాన్ని  తాగాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top