మనబడి : నాడు - నేడు : : పాఠశాలల్లో జరిగే నాడు-నేడు పనుల పూర్తిడేటా.
ఏవిధమైన కోడ్ లేకుండా మీ జిల్లా, మండలము, గ్రామము, పాఠశాల పేరును ఎంటర్ చేసి నాడు-నేడు కు ఎంపికైన పాఠశాలలో ఇప్పటివరకు జరిగిన పనులు & ఇప్పటి వరకు చేసిన ఖర్చులు,ఎవరికి ఎంత Amount ఇచ్చారో సంబంధించిన vouchers తో సహా తెలుసుకోవచ్చు. అలాగే ఖర్చులకు సంభందించి Upload చేసిన vouchers, Bills ను కూడా చూడొచ్చు.
0 Post a Comment:
Post a Comment