Monday 21 December 2020

YSYSR BHIMA STATUS CHECK - Search by Account Number / Rice Card ( వైయస్సార్ బీమా (PMJJY & PMSBY) స్టేటస్ చెక్ చేసుకునే విధానం )

YSR BHIMA STATUS CHECK - Search by Account Number / Rice Card ( వైయస్సార్ బీమా (PMJJY & PMSBY)  స్టేటస్ చెక్ చేసుకునే విధానం )





🔅 మొదటగా కింద లింక్ ను ఓపెన్ చేయండి.

🔅 బ్యాంకు అకౌంట్ నెంబరు లేదా రైస్ కార్డు నెంబర్ ద్వారా సెర్చ్  చేయవచ్చు.

🔅 బ్యాంకు ఎకౌంటు ద్వారా చేయుటకు మొదటగా అకౌంట్ నెంబర్ పై క్లిక్ చేయండి చేసిన తరువాత బ్యాంకు పేరు ని సెలెక్ట్ చేసుకోండి తరువాత బ్యాంకు బ్రాంచ్ ను సెలెక్ట్ చేసుకోండి ఆ తరువాత బ్యాంకు ఎకౌంట్ నెంబర్ను ఎంటర్ చెయ్యండి.

🔅 అకౌంట్ నెంబర్ సెర్చ్ ఆప్షన్ ను క్లిక్ చెయ్యండి      

🔅 వెంటనే రైస్ కార్డు చివరి ఆరు నెంబర్లు,అభ్యర్థి పేరు, ఎకౌంటు సరైనదా కాదా, అప్లికేషన్ తీసుకున్నారా లేదా (బ్యాంకు వారు ),  PMJJY/PMSBY ఏది నమోదు అయ్యింది. పై విషయాలు చూపించును 

🔅 రైస్  కార్డు నెంబర్ ద్వారా సెర్చ్ చేయుటకు గాను జిల్లా మరియు మండలం సెలెక్ట్ చేసి రైస్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.



0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top