Sunday 29 November 2020

NIELIT - National Institute of Electronics & Information Technology. దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (నీలిట్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

NIELIT - National Institute of Electronics & Information Technology 




 దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (నీలిట్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : రిసోర్స్ ప‌ర్స‌న్

ఖాళీలు : 06

అర్హత : బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, అనుభ‌వం.

వయసు : 35 ఏళ్ల మించకూడదు.

వేతనం : రూ. 35,000 /- రూ. 60,000 /-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ఈమెయిల్: tech-recruit@nielit.gov.in

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- ,

ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 28, 2020.

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 10 , 2020.




CLICK HERE TO APPLY

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top