Monday 2 November 2020

HOW TO UPDATE BANK DETAILS IN PRAN ACCOUNT

 HOW TO UPDATE BANK DETAILS IN PRAN ACCOUNT



దీని ప్రకారం మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవచ్చు.

◾ Case A) మీ ప్రాన్ అకౌంట్లో బ్యాంక్ డీటెయిల్స్ లేకపోయినా...

◾ Case B) మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ సాలరీ అకౌంట్ కొత్త బ్యాంకుకి మారినప్పుడు మీ ప్రాన్ అకౌంట్ లో పాత బ్యాంకు డీటెయిల్స్ ఉంటే... పై రెండు సందర్భాల్లో ఈ క్రింది విధంగా  చేయవలెను :

👉 Step :1 మీరు మీ ప్రాన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. అక్కడ కనిపించిన demographic changes ను ప్రెస్ చేయాలి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. 

👉 దీనిలో చివరి అంశము Update Personal Details పై క్లిక్ చెయ్యాలి.

👉 Step:2 వీటిలో రెండో ఆప్షన్ bank details update ను press చేయండి. ఇప్పుడు bank account number, IFSC code, bank address లను పూర్తి చేయండి.

👉 Step :3 ఇప్పుడు bank passbook , cancelled cheque , bank certificate ల లో   ఒకదాని photo upload చేసి confirm చేయండి.

👉 Step :4 e sign verification అని వస్తుంది . దీని కంటిన్యూ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ డౌన్లోడ్ అవుతుంది.

📌 ట్రెజరీ వారు AUTHORISE  చేసినాక మీకు బ్యాంక్ డీటెయిల్స్ మారతాయి.

⚡ Condition :

మీ ఆధార్ నెంబర్ కి మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top