Friday 16 October 2020

NISHTHA NOW ON DIKSHA : TRAINING PROCEDURE - నిష్ఠ శిక్షణ జరిగే విధానము

NISHTHA NOW ON DIKSHA :  TRAINING PROCEDURE - నిష్ఠ శిక్షణ జరిగే విధానము



16.10.2020 నుండి 15.01.2021 వరకు నిష్టా శిక్షణ జరుగుతుంది.

◾ శిక్షణ లో వెనుకబడిన వారికి శిక్షణ పూర్తి చేయుటకు అదనపు సమయం (16.01.2021 నుండి 31.01.2021 వరకు) ఇవ్వబడుతుంది.

◾ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.

◾ DIKSHA AP official యూట్యూబ్ చానల్ లో live class ఉంటుంది. (6pm to 7pm). ఆ సమయంలో వీలుకాని పక్షములో తరువాత ఎప్పుడైనా చూడవచ్చు.

ఆన్లైన్ క్లాసులు జరిగే తేదీలు :


Module - 1 : 17.10.2020 


Module - 2 : 22.10.2020


Module - 3 : 27.10.2020


Module - 4 : 02.11.2020


Module - 5 : 07.11.2020


Module - 6 : 12.11.2020


Module - 7 : 17.11.2020


Module - 8 : 22.11.2020


Module - 9 : 27.11.2020


Module - 10 : 02.12.2020


Module - 11 : 07.12.2020


Module - 12 : 12.12.2020


Module -13 : 17.12.2020


Module - 14 : 22.12.2020


Module - 15 : 27.12.2020


Module - 16 : 02.01.2021


Module - 17 : 07.01.2021


Module - 18 : 12.01.2021

మిగతా సమయంలో మాడ్యూల్ అధ్యయనం, సంబంధించిన వీడియోలు చూడటం,కృత్యాలు తయారు చేసి సబ్మిట్ (అప్లోడ్)  చేయటం,10 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు( క్విజ్ )పూర్తి చేయటం ఉంటుంది.

◾ప్రతి మాడ్యూల్ కి 5 రోజులు సమయం కేటాయించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top