JAGANANNA VIDYA KANUKA USER MANUAL
జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు
1.ఈ యాప్ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో ఉండ బడును.
2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్ డివైస్ వేరువేరుగా ఇవ్వబడును.
3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యుడైస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును.
4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు.
5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను.
6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను. 7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే ఉపయోగించ వలెను.
8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును.
9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ వచ్చును కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము.
10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను.
11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు.
0 Post a Comment:
Post a Comment