Thursday 1 October 2020

INSERVICE OPTION ENABLED IN SACHIVALAYA WEBSITE - సచివాలయ పరీక్షకు ఇన్-సర్వీస్ ఆప్షన్

INSERVICE OPTION ENABLED IN SACHIVALAYA WEBSITE - సచివాలయ పరీక్షకు ఇన్-సర్వీస్ ఆప్షన్





◾ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల కొరకు దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రభుత్వ ఇన్ - సర్వీస్ అభ్యర్థులుగా ఆప్షన్ నమోదు చేసుకొని అభ్యర్ధులకు, ఇన్-సర్వీస్ అభ్యర్ధిగా నమోదు చేసుకోవడానికి గ్రామ సచివాలయం వెబ్ సైట్ నందు అవకాశం కల్పించారు. 

◾ ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గం. లవరకు వినియోగించుకొని వారి వారి శాఖాధిపతుల చేత పొందిన సర్వీసు ధృవీకరణ పత్రమును అప్లోడ్ చేసుకొనవలసిందిగా పంచాయితీరాజ్ అధికారులు తెలిపారు.

◾ గడువు ముగిసిన తదుపరి వచ్చు అభ్యర్థనలను పరిశీలించబడవని అధికారులు తెలిపారు.

UPLOAD IN-SERVICE CERTIFICATE STEPS

Note:   UPLOAD IN SERVICE DETAILS (ONLY FOR OUTSOURCING / CONTRACT EMPLOYEE'S WORKING IN AP GOV DEPT).

Note: Weightage marks will be given only after the Certificates are fully Examined.

గమనిక : సర్టిఫికేట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన పిదప మాత్రమే వెయిటేజ్ మార్కులు ఇవ్వబడతాయి.

ధృవీకరించబడిన సర్టిఫికేట్ ను పి.డి.ఎఫ్ రూపంలో స్కాన్ చేయవలెను.


Upload inservice details link



CLICK HERE TO PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top