DIKSHA - MODULE -2 PORTFOLIO ACTIVITY SUBMISSION LINK
PORTFOLIO Activity in NISHTHA Course
▪️ Portfolio Activity గా general activity ని ఇచ్చినప్పుడు మీరు చేసిన ఆ activity ని వివరిస్తూ దానికి evidences జతచేయవలెను.
Here, Portfolio = activity + evidences
▪️ Portfolio Activity గా lesson plan ని ఇచ్చినప్పుడు మీరు తయారుచేసిన lesson plan కి examples గా photos/videos/drawing/posters/flashcards/worksheets/PPT జతచేయటం ద్వారా మీ lesson plan ని ఒక portfolio గా తయారుచేసి submit చేయవలెను.
Here, Portfolio = lesson plan + evidences
Good for Teachers
ReplyDelete