AP TEACHERS TRANSFERS 2020 - MODEL APPLICATION FOR ROLL INCREASED SCHOOLS FOR NEEDY TEACHER POSTS
రేషనలైజేషన్ నూతన ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం రోలు పెరిగిందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి మండల విద్యా శాఖాధికారి వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ వారికి అప్లికేషన్ పెడితే పరిశీలించి అక్కడ ఉన్న పాత రోలు ప్రకారం పోస్టు పోతున్న ఎడల ఆ పోస్టును నిలుపుదల చేస్తారు లేదా పాత రోలు ప్రకారం ఉన్న పోస్టులు పోకుండా ప్రస్తుతం ఎక్కువ రోలు పెరిగి అక్కడ అదనంగా పోస్టులు కేటాయించడానికి లేదా వేరే పోస్టును అక్కడకు సర్దుబాటు చేయుటకు దరఖాస్తు చేయాలి కావున ఈ క్రింది website lo ఉన్న లింకు ద్వారా ఈ మాదిరి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని మీ MEO garu వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ కి సమర్పించగలరు.
0 Post a Comment:
Post a Comment