Wednesday 16 September 2020

Jagananna Gorumudda (MDM) - IMMS Mobile Application ట్రైనింగ్ కొరకు కొన్ని సూచనలు

Jagananna Gorumudda (MDM) - IMMS Mobile Application ట్రైనింగ్ కొరకు కొన్ని సూచనలు




1) అందరు కూడా ట్రైనింగ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే లాగిన్ అవ్వ వలెను.

2) జిల్లా ఎం డి ఎం టీం మీ జిల్లా లోగల అందరూ ఉప విద్యాశాఖ అధికారులు మరియు మండల విద్యాశాఖ అధికారులు యొక్క హాజరు తీసుకొని కన్ఫామ్ చేసుకోవలెను.

3) లాగిన్ అయ్యేటప్పుడు యూసర్ నేమ్(USER NAME) వద్ద DYEO SPACE DIVISION NAME అదే విదంగా  MEO SPACE MANDAL NAME రాసి LOGIN అవ్వాలి. ఇలా చేయడం వల్ల మండలం వారీగా పేర్లు తెలుస్తుంది.

4) ట్రైనింగ్ తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైస్(HAND RAISE) చేసి ప్రశ్నలు అడగవలెను.

5) ట్రైనింగ్ అయ్యే సమయంలో అందరూ కూడా MUTE లో పెట్టుకొని మాత్రమే ఉండాలి.ఎవరైనా మాట్లాడవలసిన అవసరం వస్తే UNMUTE చేయాలి.

6) ట్రైనింగ్ జరుగుతున్నంతసేపు నిశితంగా వినవలెను. మధ్యలో అధికారులు తనిఖీ చేయడం కూడా జరుగుతుంది.

7) ఎంపిక చేసిన ఉపాధ్యాయులు మంచి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి మాస్టర్ ట్రైని లు అయి ఉండాలి.

8) VC కొరకు HEAD OFFICE నుంచి పంపిన లింక్ ద్వారా అందరూ కూడా ముందుగానే యాప్ డౌన్లోడ్ చేసుకొని సిద్ధముగా ఉండవలెను.

9) ఎంఈఓ ఇన్చార్జి ఉన్నచోట ఆ మండలానికి సంబంధించి మిగిలిన team మొత్తం  ట్రైనింగ్ కు హాజరు కావలెను.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top