Lr.Rc.No.759/B1/APMS/2016,Dated:-07-09-2020
A.P. Model Schools - Framing of Draft SERVICE RULES to teaching and non-teaching staff of AP Model Schools - Constitution of a 04 MeN Committee to examine the possibilities - Report submitted Orders requested - Reg.
AP మోడల్ స్కూల్స్ లో పనిచేయు బోధన & బోధనేతర సిబ్బంది కి ప్రత్యేక డ్రాఫ్ట్ సర్వీస్ రూల్స్ రూపొందించుటకు మరియు AP మోడల్ స్కూల్స్ ను APREIS లో విలీనం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేయబడిన 4 సభ్యుల కమిటీ... AP మోడల్ స్కూల్స్ & APREIS ల మధ్య గల పోలికలు, బేధాలు నిశితంగా పరిశీలించి... APMS లు APREIS లో విలీనం కావాలంటే ప్రభుత్వంపై రూ.2384.29 కోట్ల ఆర్ధిక భారం పడనున్నదనీ.... కావున పై కమిటీ APMS లు (నాన్ రెసిడెన్షియల్ ) APREIS (రెసిడెన్షియల్ ) లో పాక్షికంగా విలీనం అయ్యేందుకు మాత్రమే APMS లకు విడిగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ కమిటీ సిఫారసు చేసినందున.... సదరు కమిటీ సిఫారసులను ఆమోదించవలసిందిగా AP ప్రభుత్వ ప్రిన్సిపుల్ సెక్రటరీ గారికి లేఖ వ్రాసిన DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు.
0 Post a Comment:
Post a Comment