Saturday 5 September 2020

సెలవులు గురించి ఇవి మీకు తెలుసా...?

సెలవులు గురించి ఇవి మీకు తెలుసా...?






✔️ సాధారణ సెలవులు (CL)  వరుసగా 10 రోజులు వాడరాదు.


✔️ జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు.


✔️ దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల Half Pay Leave ఇస్తారు.


✔️ COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.


 ✔️ EARNED LEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు.


✔️ EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు. GO .MS NO.232, DT 16.9.2005.


✔️ EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR  ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు బావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007. ✔️ HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు.


✔️ HALFPAY LEAVE కి PREFIX, SUFFIX కూడా వాడుకోవచ్చు.


✔️ HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న M L లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును. ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు. ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి 8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు.


✔️ surrender Leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు. SURRENDER LEAVE కి IR ఇవ్వరు


✔️ MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును. ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును. ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును. ఈ సెలవులో ఉండగా Transfer  కొత్త ప్లేస్ Report చేసి  సెలవులో ఉండాలి Join అయితే Leave cancel అగును.


✔️ అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును. GO MS NO 762, DT 11.08.1976.


✔️ PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.


✔️ CHILD CARE LEAVE  అనేది 60 రోజులు. ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు  పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి. ప్రత్యేక సందర్భంలో 22 YEARS  పూర్తి అయ్యే వరకు ఇస్తారు. దీనికి Children Date of Birth Certificate Submit చేయాలి. ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని  మిగతా leaves  కలిపి వాడుకోవచ్చు. 


✔️  15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు. దీనికి  PREFIX, SUFFIX వాడుకోవచ్చు. 10 రోజులు దాటని సెలవులకు  ముందు, వెనుక రెండు రోజులు రావాలి. 10 రోజులు లోపు సెలవులు వస్తే  ముందు, వెనుక రోజుకు  ముందు CL వాడుకోవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top