Wednesday 23 September 2020

ఉపాధి హామీ పథకం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. వెంటనే అప్లై చేసుకోండి...

Title of the document Add the number 6302047647 to your related whatsapp groups.

ఉపాధి హామీ పథకం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. వెంటనే అప్లై చేసుకోండి...




ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం కింద క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్ట్ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకొనే అవకాశం లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గారు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరకాస్తులకు చివరి తేదీ 26 సెప్టెంబర్ 2020.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోడానికి అభ్యర్థుల వయస్సు 42 సం॥ లోపు ఉండాలి. SC/ST/PWD అభ్యర్థులకు 47 సం॥ లోపు ఉండాలి. మొత్తం పోస్టుల సంఖ్య , విద్యార్హత , ఉద్యోగ వివరాలు కోసం ఈ కింది నోటిఫికేషన్ లింక్ ద్వార  చూడండి. 


నోటిఫికేషన్ pdf మరియు ఆన్లైన్ అప్లై లింక్  : ⤵️



CLICK HERE TO PROCEED

5 comments:

  1. ఉపాధి హామీ పథకం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. వెంటనే అప్లై చేసుకోండి link open avadamu ledu sir

    ReplyDelete
  2. Hai sir good evening mgnrega notification pdf download avataledu plz send me sir.....thanku

    ReplyDelete
  3. HI SIR ONLINE LINK OPEN AVADAMU LEDU

    ReplyDelete
  4. Hi sir good evening , pdf download avatam ledu sir, plz send me sir, Thank you

    ReplyDelete

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top