Sunday 30 August 2020

12 భాషల్లో నాలుగు కోట్ల పుస్తకాలు - National Digital Library of India

12 భాషల్లో నాలుగు కోట్ల పుస్తకాలు - National Digital Library of India 






విజ్ఞానాన్ని పంచుతున్న ఎన్ డీ ఎల్

ఒకే సైట్లో అన్ని రకాల పుస్తకాలు

కరోనా వేళ బయటకు వెళ్లకుండా చదువుకునే అవకాశం

డిజిటల్ పుస్తకాలను చదువుకోవడం చాలా సులభం

▪ గూగుల్లో ఎన్ డీఎల్ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి వెబ్ పేజీని ప్రారంభించాలి.

▪ అందులో ఈ-మెయిల్ ఐడీ సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

▪ తాము చదువుతున్న విశ్వవిద్యాలయం, అవసరమైన పుస్తకాల జాబితాను ఎంపిక చేసు కోవాలి.

▪ తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన నమోదుకు ఇచ్చిన మెయిలకు గ్రంథాలయ లింక్ వెళ్తుంది.

▪ అందులో క్లిక్ చేసి లాగిన్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి వెళ్లిచ్చు. తర్వాత అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకుని చదువుకోవచ్చు. లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

▪ ఫోన్లో అయితే గూగుల్ ప్లే స్టోర్ లో ఎడీఎల్ ఆఫ్ ఇండియా అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

▪ ఐఐటీ, జేఈఈ, గేట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేకంగా పుస్తకాలను ఉంచారు.

▪ ఈ సైట్లో తెలుగు సహా 12 భాషలకు సంబంధించి నాలుగు కోట్లకు పైగా పుస్తకాలను పొందుపర్చారు. ఎందరో ప్రముఖులకు చెందిన 3లక్షల పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు, యూనివర్సిటీ, పాఠశాల  బోర్డుల ప్రశ్న పత్రాలు,

▪ సమాధాన పుస్తకాలు, కంప్యూటర్ సైన్స్, బీఎడ్, డీఎడ్, పుస్తకాలతో పాటు సాహిత్య పుస్తకాలను చూడొచ్చు. ఆర్టికల్స్, వీడియో, ఆడియోల రూపంలో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి.



CLICK HERE TO PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top