Sunday 23 August 2020

CHILD INFO UPDATION

 CHILD INFO UPDATION



2020-21 Childinfo Updation  ప్రక్రియ పై ఆదేశాలు, గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు...   

 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని రకాల ప్రోత్సాహకార పథకాలకు మరియు ఇతర సంక్షేమ పథకాలఅన్నింటికి లబ్ది పొందుటకు మొట్టమొదట ప్రాధాన్యత , పారదర్శకత  నిమిత్తం childinfoలో ఉన్న విద్యార్థులకు ఉండునని భావించగలరు.


పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర : 

    పాఠశాల స్తాయి పరిధిలో ఈ  విద్యాసంవత్సరం  విద్యార్థులను నమోదు చేసుకునే సమయం లో ప్రతి సారి మనం   సేకరించే వివరాలతో పాటు తల్లి/తండ్రి  /  సంరక్షకుడు యొక్క ఆదార్,బ్యాంకు అకౌంట్ నెంబర్ మరియు రేషన్ కార్డు వివరాలు మొదలైనవి అధనంగా అవసరం. ఈ వివరాలు అంగనివాడి ,తోటి ఉపాద్యాయులు,CRP ల సహకారంతో సకాలంలో  సేకరించిన పిదప HMలాగిన్ లో User ID : (మీ పాఠశాల యుడైస్ కోడ్) , Password : (మీ పాఠశాల cildinfo పాస్వర్డ్)  వినియోగించి  లాగిన్ అయ్యాక  Services నందు   S1- Student Enrollment. 

1. S1.1-New Student Registration(నూతన విద్యార్థులను Addచేయుటకు)  క్లిక్ చేసి ఆదార్ నెంబర్ /ఎన్రోల్మెంట్ నెంబరు నమోదు చేసి క్లిక్ చేసినచో షీటు నందు వివరాలు అన్నియూ నమోదు చేయవలెను.స్టార్ మార్క్ ఉన్నవి తప్పని సరి.

2.  S1.2 - Edit Registered Students (ఇదివరకే ఉన్న విద్యార్థులను  Update/Conform చేయుటకు)  క్లిక్ చేసి తరగతివారిగా వివరాలుఅన్నియూ  సరిచూసుకోని ఆ విద్యార్థి ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగుతున్నట్లైతే update   చేయవలెను.లేనిచో  Drop/TC issue  చేయవలెను.

 3.  S1.3 - Drop Out to Active(ఇతర పాఠశాలల నుండి Record sheet/TC మీదుగ చేరిన విద్యార్థులను నమోదు కొరకు) క్లిక్ చేసి విద్యార్థి ఆదార్ నెంబర్ ఎంటర్ చేయగానే old School Name,UDISE & HM Phone number కనబడుతున్నది.వారితో  సంప్రదించి మన విద్యార్థులను Drop లో పెట్టమని ,ఆతర్వాత మీరు Add   చేసుకోవచ్చు.అంతకూ సమస్య పరిష్కారం కాకపోతే CRP/MRC ద్వారా   పరిష్కరించుకోవలెను.

4. S1.4 - Active to Record sheet/Drop out/Repeater(మన పాఠశాల నుండి ఏ దేని మధ్య తరగతిలో ఇతర పాఠశాలకు వెళ్ళింటే) క్లిక్ చేసి Date Of Leaving, RS Issue Date, Record Sheet Number etc  నమోదు చేసి Submit చేయవలెను, S2-Issue Online Transfer Certificate : ఆన్లైన్ ద్వార బదిలీ సర్టీపికేట్ ఇచ్చుటకు దోహద పడును.

5. Reports :  రిపోర్సు నందు R1 నుండి R8 వరకు వివిధ రూపంలో వస్తాయు.అందులో ముఖ్యమైనది R5 Class wise Student reports Download(Excel/Print) చేసుకోని తరగతి వారిగా  సరిచూసుకోవలెను.అక్కడ Activeలో ఉన్నవి & మన పాఠశాల అడ్మిషన్ రిజిష్టర్ కు సరి సూసుకోవలెను. అప్పుడు మాత్రమే మన పాఠశాలలో నమోదు  అయినట్లు.అలాగే Droptలో  ఉన్నవారిని కూడా ప్రేరణ చేసి  తగిన పాఠశాలలో Add  చేయించేల కృషి చేయవలెను.

6.  కార్డు లేని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి ఆధార్ నమోదుకుకృషిచేయవలెను 

7. Childinfo పక్రియ పూర్తి చేయుటకు ఆఖరు తేది: 26-08-2020.

B)  క్లస్టర్ స్తాయిలో CRC HM ల పాత్ర : 

1. మీ పరిధిలోని పాఠశాలల  వారిగా New Enrollment & Updation CRP’s సహాయంతో పర్య వేక్షించాలి. 

2. రోజువారి ప్రగతి నివేదికలను మీరు పర్యవేక్షించాలి. 

3. CRC wise Daily reports ను MRC కి 3గంటలలోపు పంపేలా చర్యలు తీసుకోవలెను.

C) మండల  స్తాయిలో MEOల పాత్ర :

1. మండలస్తాయిలో Childinfo  అప్డేషన్ భాధ్యతను MIS/Dt.E.Oలకు సమిష్టిగా ఇవ్వవలెను.

2. రోజువారి ప్రగతి నివేదికలను మీరు పర్యవేక్షించాలి.

3. మండల స్తాయిలో ప్రతి రోజూ  CRP’s ద్వారా New Enrollment  Target & Achieve ఎంతమందినిHM’s నమోదు చేసారు, పాత విద్యార్థులను ఎంత మందిని Updation  చేసారనే విషయo సేకరించి జిల్లా వారు పెట్టిన గూగుల్ ష్రెడ్ షీట్ నందు 3 గంటలలోపు నమోదు చేసేల చర్యలు తీసుకోవలెను.

4. HM loginలో వచ్చే అన్ని options ఉంటాయి.అయితే స్కూల్ వారిగ విద్యార్థుల Enrollment, Existing  students Updation, Private to Govt etc  ఇంకా Reports Enable లో పెట్టలేదు.

5. మండలంలో ఏదేని పాఠశాల Forgot password కొరితే తక్షణమే Reset  చేసీవలెను. MEOలాగిన్ నందు HM newమొబైల్ నెంబర్ ను  updation చేయవచ్చును.

6. ఇతర మండలాల్లో Existing Childrens  ఉన్న విద్యార్థుల వివరాలు సేకరించి లింక్ నందు అప్డేషన్/email చేయవలెను మరియు సంబంధిత మండల MRC staffని సంప్రధించి  Drop పెట్టేల   సహకరించవలెను.వారు డ్రాప్ చేయగానే అయా పాఠశాలకు తెలియజేసి  Add చేయించేలా చర్యలు తీసుకోవలెను. 

7. Spandana Greevence కూడా MEO login లో ప్రతి రోజు స్పంధన వేదిక ద్వార వచ్చిన పిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించవలెను. అమ్మ ఒడి MEO లాగిన్ User ID,Passwordతో Childinfo MEO లాగిన్ కావచ్చును గమనించగలరు.

8. ఎక్కువమంది మన ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోగలరు.

9. IERPలు తప్పనిసరిగ పాఠశాలవారిగా,విద్యార్థులవారిగా childinfo నమోదు అయ్యారా లేదా గుర్తించి 100 % నమోదు అయ్యేలా IERP లకు సూచనలు  ఇవ్వవలెను వారికి ఈ భాధ్యత అప్పగించవలెను.

10. రోజువారి నివేదికలు మరియు గత సంవత్సరం ఉన్న రోల్ కు వ్యత్సాసం గమనించగలరు.



CLICK HERE TO LOGIN & PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top