టి ఎం సి మరియు క్యూసెక్ అంటే ఏమిటి ?
1TMC = 1 Thousand million cubic feet = 28,316,846,592 liters
నాగార్జున సాగర్ డ్యామ్ కెపాసిటి 400 టి ఎమ్ సిలు అంటే దాదాపు 17 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి (70 లక్షల జనాభా) సరిపోయెంత నీరు అని అర్థం
ఒక టిఎంసి జలం అంటే దాదాపు 15 రోజులపాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా)ఉపయోగించే నీల్ల తో సమానం.
1 Cusec = cubic feet per second = 28.317 liters of water per second.
700 క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే ఒక రోజు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.
ఒక టి ఎం సి నీటితో సుమారు 17000 హెక్టార్ల వ్యవసాయ భూమికి రెండు పంట కాలాలకు సాగునీరు అందించవచ్చు .
0 Post a Comment:
Post a Comment