AP SARKAR SEVA - MOBILE APP - ALL SERVICES INFORMATIONS
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీ అర్హులో కాదో AP SARKAR SEVA అనే యాప్ ద్వారా మన మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. ఈ App ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్ , స్టేటస్ , అప్లికేషన్ ఫారం డౌన్లోడ్, మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ App ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది.
ఈ App లోని సేవలు :
🔘 రేషన్ కార్డ్ స్టేటస్ 🔘 అమ్మఒడి పథకం 🔘 రైతు భరోసా 🔘 PM కిసాన్ స్టేటస్ 🔘 ఆధార్ కార్డు స్టేటస్ 🔘 జగనన్న విద్యా దీవెన 🔘 పింఛను స్టేటస్ 🔘 నేతన్న నేస్తం 🔘 వైఎస్సార్ చేయూత 🔘 వైఎస్సార్ తోడు 🔘 పెళ్లి కానుక. 🔘 వాహన మిత్ర 🔘 ఆరోగ్య శ్రీ 🔘 ప్రజసాధికార సర్వే. 🔘 ఓటర్ కార్డ్ 🔘 జాతీయ ఉపాధి 🔘 బ్యాంక్ బ్యలెన్స్ ఎంక్వయిరీ 🔘 ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు. 🔘 ఆంధ్ర ప్రదేశ్ సమాచారం. 🔘 వాలంటీర్స్ మొబైల్ apps 🔘 వాలంటీర్స్ salary status 🔘 మీ వాలంటీర్ తెలుసుకోండి...? 🔘 అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం 🔘 సచివాలయం సమాచారం 🔘 డైలీ అన్ని న్యూస్ పేపర్స్. 🔘 ఇసుక బుకింగ్ 🔘 అన్ని పథకాల స్టేటస్ చెకింగ్ 🔘 స్పందన 🔘 హెల్ప్ లైన్ నంబర్స్ 🔘 వైఎస్సార్ క్యాలెండర్
✔️ తరువాత రాబోయే అన్ని పథకాలు గురించి పూర్తి సమాచారం
క్రింది లింక్ ద్వారా app ను డౌన్లోడ్ చేసుకోండి ✌️
వెరీ నైస్ ఐడియా
ReplyDeleteSuper sir
ReplyDeleteGive achance to corporate school teachers to teach through vidyavaradhi just only request
ReplyDeleteGood message
ReplyDelete9014798737
ReplyDelete