Tuesday 30 June 2020

ప్రమోషన్ లిస్ట్ తయారీకి సూచనలు



ప్రమోషన్ లిస్ట్ తయారీకి సూచనలు









◾ నాలుగు ఫార్టెన్స్ కలిపి 20కి రెడ్యూస్ చేసి, దానికి సమ్మేటివ్-1లో 80 కలిపి 100కి లెక్కించాలి.

◾ ఈవిధంగా 6 సబ్జెక్టులు కలిపి 600కి మార్కులు గణించి గ్రేడు నిర్ణయించాలి.

◾ 1 నుంచి 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతివరకు ప్రమోషన్ల జాబితాను సెపరేటుగా సిద్ధం చేయాలి.

◾ 6 నుంచి 9వ తరగతి వరకు నాలుగు ఎస్ఏ పరీక్షల మార్కులను 20 మార్కులకు, ఎస్ఎ-1 ను80 మార్కులకు రెడ్యూస్ చేసి, పై రెండు సగటుమార్కులను కలిపి సబ్జెక్ట్ మార్కులుగా నిర్ణయిస్తారు.

◾ 1 నుంచి 5వ తరగతులకు నాలుగు ఎస్ఏ పరీక్షల మార్కులను 20 మార్కులకు, ఎస్ఎ-1,ఎస్ఎ-2ను 80 మార్కులకు రెడ్యూస్ చేసి, పైరెండు సగటు మార్కులను కలిపి సబ్జెక్ట్ మార్కులుగా నిర్ణయిస్తారు.

◾ 6 నుంచి 9వ తరగతులకు ఎస్ఎ-2 పరీక్షలురద్దు కావడం వల్ల ఈ పరీక్షలో అందరూ ఉత్తీర్ణులు అయినట్లే ప్రకటిస్తారు.

◾ విద్యార్థుల హాజరు శాతాన్ని 2020 మార్చి 18వరకు మాత్రమే లెక్కించాలి.

◾ మార్చి 18 వరకుజరిగిన వర్కింగ్ డేస్ టోటల్ చేసి శాతాన్నివేస్తారు.

◾ అన్ని యాజమాన్యాల స్కూళ్లలో ఇవే నిబంధనలు పాటించాలి.

◾ 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని పరీక్షలునిర్వహించారు కనుక గతేడాది మాదిరిగానేమార్కుల శాతం వేయాల్సి ఉంటుంది.

◾ ఈ సారి మార్కులు పూర్తిగా లేపు కనుక హాజరుశాతంతో ప్రమోట్ చేసినట్లు నమోదు చేయాలి.

◾ ఉత్తీర్ణత అనే పదం వాడకూడదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top