Friday 1 May 2020

గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ తగ్గింపు



* గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ తగ్గింపు








*గ్యాస్ వినియోగదారులకు నిజంగా ఇది శుభవార్త. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ ఉపయోగిస్తున్న వారికి ఊరట లభించింది. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర భారీగా దిగొచ్చింది. గ్యాస్ ధరలు ప్రతినెలా మారుతూ ఉంటాయి. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతినెల ఒకటో తేదిన గ్యాస్ సిలిండర్ ధర మారుస్తుంటాయి.
ఈ క్రమంలోనే ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 214 తగ్గింది. అంటే ప్రస్తుతం వంటగ్యాస్ ధర రూ. 583 నుంచి ప్రారంభమవుతుంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది. తగ్గిన కొత్త రేటు మే 1 నుంచి అమల్లోకి రానుంది.*
నగరాల వారీగా గ్యాస్ సిలిండర్ ధరను గమనిస్తే..ఢిల్లీలో ధర రూ. 744 నుంచి రూ. 611కు దిగొచ్చింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 839 నుంచి రూ. 774కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ. 579కి తగ్గింది. ఇక హైదరాబాద్లో సిలిండర్ ధర రూ. 862 నుంచి రూ. 796కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది.*

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top