Sunday 26 April 2020

TODAY'S APSCERT E- CONTENT WEBINAR FULL DETAILS



TODAY'S APSCERT E- CONTENT WEBINAR FULL DETAILS








Date:: 26-04-2020
Topic:: DIKSHA WORKSPACE

➡️ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన నాల్గవ రోజు webinar సుమారు రెండు గంటలపాటు నిడివితో విజయవంతగా పూర్తయింది.
➡️ నిన్నటి రోజున ఉన్న కొన్నిసాంకేతిక లోపాలను కు సంబంధించిన సమస్యను ఈ రోజు  అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡️ ఈ రోజు వెబినార్ లో శ్రీమతి కె.మంజుల గారు,శ్రీ సత్య రామచంద్రరావు గారు,శ్రీమతి సి.రాధిక గారు  *DIKSHA WORKSPACE* అంశం పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡️ Diksha అనేది National platform అని.దీన్ని మన MHRD 2018 నుంచి జాతీయ స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
➡️ Diksha platform ద్వారా సులభంగా స్వతహాగా CONTENT ను తయారుచేయవచ్చు.మరియు తయారు చేసిన CONTENTను సులభంగా UPLOAD చేసే వెసులుబాటు కలదు.

➡️  How to Login Diksh Platform

Click on apex.ap.gov.in
Select Diksha
Click on 'login
     Then we get - library
                              Training
                              Workspace
 Click on Workspace

 Then we get these below options
⏳ My Workspace
🔽 CREATE
🔽 ALL MY CONTENT
🔽 DRAFTS
🔽 REVIEW SUBMISSIONS
🔽 PUBLISHED
🔽 ALL UPLOADS
🔽 UP FOR REVIEW
🔽 FLAG REVIEW
🔽 COURSE BATCHES
🔽 FLAGGED
🔽 LIMITED PUBLISHING
🔽 COLLABORATIONS

➡️ How to Creation and Curation of Resource
1. You are logged in
2. You have clicked on Workspace tab
3. You have clicked on Resource tile
4.We get Create Resource screen
5. Enter Name of the course
6. Click Start Creating
7. Click the Edit Details link on the top left corner of the page
8. Click the camera icon to add an image
9. Enter Title
10. Enter Description for the resource
11. Enter Keywords
12. Select the values in the following drop-down lists👇:
 a) Board/Syllabus
 b) Medium
 c) Class
 d) Subject
 e) Resource Type
13. Enter Topic
14.Enter Original Author
15. Enter Audience
16. Enter Attributions
17. Enter Copyright
18. Enter the Year of Creation
19. Enter the License for the content from the drop-down list
20. Click Save to collectively save all updates
21. Click Cancel to exit the page

➡️ శ్రీ సత్య రామచంద్రరావు గారు Upload Content గురించి దిగువున తెలిపిన  మంచి వివరణ ఇచ్చారు.

➡️ How to Upload Content on DIKSHA
1. Log in to DIKSHA portal using your content creator credential
2. Click Create
3. Click Upload Content
4. Enter the URL of the Youtube video or the external website URL or path of the pdf file which you want to upload

➡️ శ్రీమతి సి.రాధిక గారు H5P. ORG* నందు గల CONTENT ను సులభంగా DIKSHA PORTAL లో ఏవిధంగా UPLOAD చేయాలో దిగువ తెలిపింవిధంగా సూచించారు.

➡️ How to Upload Content From H5P.ORG to DIKSHA
1.Log in to H5P.ORG portal using your content creator credential
2. Click on video/pdf/any other content
3.Download and save it
4. Log in to DIKSHA portal using your content creator credential
5. Click Create
6. Click Upload Content
7. Enter the URL of the H5P video  or path of the pdf file which you want to upload

➡️ అదేవిధంగా E-CONENT రూపకల్పన పట్ల ఆసక్తి గల ఉపాధ్యాయులు SCERT DIGITAL CONTENT TEAM వారు రూపొందించిన దిగువ APPLICATION పూర్తి చేసి,వారి నుండి అనుమతి పొంది DIKSHA PORTAL నందు ఈ "WORKSPACE" OPTION ను ENABLE చేసులోవచ్చు.




వెబినార్ ని ఆసాంతం వీక్షించి వీటిని మనకు ప్రతీరోజూ అందిస్తున్న వారు...
వెంకటేష్.బట్న
SGT
MPUPS, మాకన్నపురం
సోంపేట,శ్రీకాకుళం జిల్లా


APPLICATION FOR DIKSHA WORKSPACE 👇


CLICK HERE TO SUBMIT

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top