Sunday 29 March 2020

MDM UPDATED APP - DRY RATION OPTION ENABLED IN MDM APP



 MDM UPDATED APP - DRY RATION OPTION ENABLED IN MDM APP









MDM DRY RATION ONLINE చేయువిధానం



📌 మొదట గా MDM APP ని  update చేసుకోవాలి.

📌 తరవాత MDM APP లోకి  login అవ్వాలి

📌 ముందు Attendance Form open చేయాలి. అక్కడ ఎంత enrollment ఉందొ కనపడుతుంది.

📌 మరల వెనక్కి వచ్చి dry ration మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు enrollment వస్తుంది.

📌 మీరు ఫేస్ 1లో 19.03.2020 నుండి 31.03.2020 (10 రోజులకు) ఇచ్చిన RICE , Eggs, Chikki అక్కడ enter చేయాలి.

📌 చివరిగా submit చేస్తారు.

✔ చాలామంది submit చేస్తుంటే enrollment problem అని చెపుతున్నారు పై విధంగా చేస్తే అటువంటి problems రావు.







CLICK HERE TO UPDATE THE MDM APP

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top