A.P.D.A.S.C.A.C - GOOD OPPORTUNITY TO DISABLED PERSONS (వికలాంగులకు మంచి అవకాశం)
గ్రామ వాలంటీర్లకు తెలియజేయడమేమనగా డిసెంబర్ 21న సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి బర్త్ డే నాడు వికలాంగులకు వీల్ చైర్స్ , ట్రై సైకిల్ మరియు చెవిటి మిషన్ లు అంద చేయును కావున , మీ ఏరియాలో ఉన్న వికలాంగుల చే దరఖాస్తు చేయించండి. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ , సదరం సర్టిఫికెట్ , వైకల్యం కనబడుతూ ఫోటో , క్యాస్ట్ సర్టిఫికెట్ .
దరఖాస్తుకు మీసేవ ద్వారా ఈ కింది వెబ్ సైట్లో చేయించుకోవలెను.
మీ సేవలో దరఖాస్తు చేసిన అప్లికేషన్ ప్రింట్ తో పైన తెలిపిన డాక్యుమెంట్స్ జిరాక్స్ జతచేసి మండల ఆఫీసులో అందజేయవలెను.
Deaf
ReplyDeleteChalamaiah is plant tmc Tenali
ReplyDelete