Sunday 15 December 2019

DRPs for Capacity building of Teachers in English medium Teaching- Apply Online through APeKX.



DRPs for Capacity building of Teachers in English medium Teaching- Apply Online through APeKX







📌 ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించాలని నిర్ణయించింది 

📌 దీనికనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది అలాగే ఒక వైపు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను కూడా రూపొందిస్తూ వర్క్ షాపులు నిర్వహిస్తుంది.

📌 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

📌 రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది DRP లాను ఎంపిక చేస్తారు వీరిలో మండలానికి నలుగురు చొప్పున ఎంపిక చేసి వీరికి CBT టెస్ట్ ద్వారా మరియు వీరి ఇంగ్లీష్ సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు

📌 ఈ మూడు వేల మంది DRP లకు జిల్లాల వారీగా డివిజన్ స్థాయిలో 21 జనవరి 2020 నుండి 25 జనవరి 2020 వరకు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష నందు ఆశించిన సామర్థ్యం సాధించలేని వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారు

📌 ఎంపిక కాబడిన DRP లు వారి జిల్లాలో డివిజన్ స్థాయి మరియు మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

 ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

 📌 ఆసక్తి గల అభ్యర్థులు 14 డిసెంబర్ 2019 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 27వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తారు ఫలితాలు 31 డిసెంబర్ 2019 న విడుదల చేస్తారు.


Last date : 22-12-2019

Date of CBT : 27-12-2019

Results : 31-12-2019











0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top