Sunday 22 December 2019



_*🏵కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు.       (IMP GOs):🏵*_



🍁 ప్రసూతి సెలవు : (180 రోజులు)
G.O.Ms.No.152 Fin తేది: 04.05.2010  CLICK HERE

🍁 పిత్రుత్వపు సెలవు : (15 రోజులు)

G.O.Ms.No.231 Fin తేది: 16.09.2005  CLICK HERE

🍁 అబార్షన్ సెలవు : (42 రోజులు)
G.O.Ms.No.762 M&H తేది: 11.08.1976  CLICK HERE

🍁 కుటుంబ నియంత్రణ సెలవులు : (పురుషులకు-6 రోజులు) (స్త్రీలకు-14 రోజులు)
G.O.Ms.No.1415 M&H తేది: 10.06.1968  CLICK HERE

🍁 భార్య కుటుంబ నియంత్రణ-భర్తకు సెలవులు : (07 రోజులు)
G.O.Ms.No.802 M&H తేది: 21.04.1972  CLICK HERE

🍁 హిస్టరెక్టమి సెలవులు : (45 రోజులు)
G.O.Ms.No.52 Fin తేది: 01.04.2011  CLICK HERE

🍁 రక్తదానం సెలవు :(01 రోజు)
G.O.Ms.No.137 M&H తేది: 23.02.1984  CLICK HERE

🍁 రీకానలైజేషన్ : (21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే అది)
G.O.Ms.No.102 M&H తేది: 19.02.1981  CLICK HERE

🍁 క్యాజువల్ లీవ్స్ :(15 రోజులు):
G.O.Ms.No.52 తేది: 04.02.1981  CLICK HERE

🍁 స్పెషల్ క్యాజువల్ లీవ్ : (07 రోజులు)
G.O.Ms.No.47 Fin తేది: 19.02.1965  CLICK HERE

🍁 మహిళలకు ప్రత్యేక  సి.ఎల్స్ : (05 రోజులు)
G.O.Ms.No.374 Edn తేది: 16.03.1996  CLICK HERE

🍁 సంఘాల బాధ్యులకు స్పెషల్ సి.ఎల్స్ : (21 రోజులు)
G.O.Ms.No.470 GAD తేది: 16.09.1994  CLICK HERE

🍁 సంపాదిత సెలవులు : (06 రోజులు)
G.O.Ms.No.317 Edn తేది: 15.09.1994  CLICK HERE

🍁 అర్ధవేతన సెలవులు : (సం॥ కి 20 రోజులు)
Rule 13(a) of 1933 Leave Rules  CLICK HERE

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top